బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ ఫైనల్స్ టోర్నమెంట్‌లో ..సాత్విక్-చిరాగ్ గెలుపు జోరు

గంటపాటు హోరాహోరీగా సాగిన ఈ పోరులో ఇండియా జోడీ అదరగొట్టింది. నెట్ గేమ్‌లో మెరుగైన ఇండోనేసియా షట్లర్లను అడ్డుకోవడానికి సాత్విక్–-చిరాగ్ తమ దూకుడును తగ్గిస్తూ, వ్యూహాత్మకమైన షాట్లతో అలరించారు.