Viral Video: పార్లమెంటులో ఈ-సిగరెట్‌ తాగుతున్న ఎంపీ కీర్తి ఆజాద్‌.. వీడియో వైరల్..!

పార్లమెంట్‌లో మళ్లీ ఈ-సిగరెట్ వివాదం చెలరేగింది. నిండు సభలో TMC ఎంపీలు ఈ-సిగరెట్లు తాగుతున్నారని బీజేపీ నేతలు మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. లోక్‌సభలో TMC ఎంపీ కీర్తి ఆజాద్‌ సభలో ఈ-సిగరెట్‌ తాగుతున్న వీడియోను భారతీయ జనతా పార్టీ సోషల్ మీడియా వేదికగా ట్వీట్‌ చేసింది. ఈ వ్యవహారంపై బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సమాధానం చెప్పాలని బీజేపీ నేతలు డిమాండ్‌ చేశారు.