పటేల్ విగ్రహ శిల్పి రామ్ సూతార్ మృతి

గుజరాత్​లోని ‘స్టాచ్యూ ఆఫ్ యూనిటీ’ విగ్రహ రూపశిల్పి రామ్ సూతార్ వందేండ్ల వయసులో వృద్ధాప్య సంబంధ అనారోగ్యంతో బుధవారం రాత్రి నోయిడాలో కన్నుమూశారు.