గొర్రెల మందపై దూసుకెళ్లిన బొలెరో 11 మృతి, 20 గొర్రెలకు గాయాలు

రోడ్డుపై వెళ్తున్న గొర్రెల మందకి బొలెరో దూసుకెళ్లింది. ఈ ఘటన నల్గొండ జిల్లా హాలియా మున్సిపాలిటీ పరిధిలోని ఈశ్వర్​నగర్​ సమీపంలో గురువారం తెల్లవారుజామున జరిగింది.