Bigg Boss Telugu 9: క్లైమాక్స్‌కి బిగ్ బాస్ 9: సామాన్యుడి అసామాన్య పోరాటం.. టైటిల్ రేసులో కల్యాణ్ చరిత్ర సృష్టిస్తారా?

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 క్లైమాక్స్ కు చేరుకుంది. విజేత ఎవరో తేలేందుకు ఇక కేవలం రెండు రోజులే సమయం ఉంది. దీంతో అభిమానుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. టాప్-5 కంటెస్టెంట్ల 'జర్నీ వీడియోలు' (AV) ప్రేక్షకులను భావోద్వేగంలో ముంచెత్తుతున్నాయి. లేటెస్ట్ గా విడుదలైన కల్యాణ్ జర్నీ ప్రోమో తెగ ఆకట్టుకుంటుంది.