Miss Terious Movie Review: ఉత్కంఠ రేపే క్రైమ్ థ్రిల్లర్ 'మిస్ టీరియస్'.. క్లైమాక్స్ ట్విస్ట్ అదిరిపోయింది!

ఇటీవల కాలంలో చిన్న సినిమాల్లో సస్పెన్స్ థ్రిల్లర్లకు ఆదరణ పెరుగుతోంది. అదే కోవలోనే.. ఎటువంటి ముందస్తు అంచనాలు లేకుండా వచ్చి , ప్రమోషన్లతో అందరి దృష్టిని ఆకర్షించిన చిత్రం 'మిస్ టీరియస్' . ట్రైలర్ ఆకట్టుకోవడంతో ఈ మూవీపై సినీ ప్రియుల్లో ఆసక్తి నెలకొంది. ఈ సినిమా ఈ రోజు( డిసెంబర్ 19న ) థియేటర్లలోకి వచ్చింది.