ఈనెల 21న అతిపెద్ద ధ్యాన కేంద్రంలో 'వరల్డ్ మెడిటేషన్ డే' - మీరు కూడా పాల్గొనొచ్చు, రిజిస్ట్రేషన్ లింక్ ఇదిగో

ప్రపంచ ధ్యాన దినోత్సవం సందర్భంగా ఈనెల 21న హార్ట్‌ఫుల్‌నెస్ ప్రధాన కార్యాలయంలో ధ్యాన సాధకులు సమావేశం కానున్నారు. దాదాపు 40,000 మంది కన్హా శాంతివనంలో ప్రత్యక్షంగానూ.. అలాగే ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ఆన్‌లైన్‌లోనూ ధ్యానం చేస్తారు. https://hfn.link/meditatio లింక్ తో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.