T20 World Cup 2026: రేపు (డిసెంబర్ 20) వరల్డ్ కప్‌కు ఇండియా స్క్వాడ్ ప్రకటన.. టైమింగ్ ఎప్పుడంటే..?

టీమిండియా క్రికెట్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్. 2026 ఐసీసీ టీ20 వరల్డ్ కప్ కోసం భారత టీ20 జట్టును శనివారం (డిసెంబర్ 20) ప్రకటించనున్నారు. వరల్డ్ కప్ కు రెండు నెలల సమయం కూడా లేదు. దీంతో 15 మందితో కూడిన భారత స్క్వాడ్ తో పాటు రిజర్వ్ ఆటగాళ్లను శుక్రవారం (డిసెంబర్ 19) ఎంపిక చేయనున్నారు.