Misuse of Funds: జనం చెవిలో జగన్‌ పూలు

ముప్పై ఏళ్లు అధికారంలో ఉంటానని కలలు కన్నారు. మూడు రాజధానులంటూ మూడు ముక్కలాటాడారు. విశాఖలో సముద్రానికి అభిముఖంగా రుషికొండకు గుండుకొట్టించి మరీ రూ.453 కోట్లతో రాజప్రసాదం నిర్మించుకున్నారు.