పాక్‌‌‌‌ బిచ్చగాళ్లపై సౌదీ కొరడా..56 వేల మందిని తిప్పి పంపిన కంట్రీ

పాకిస్తానీ బిచ్చగాళ్లపై సౌదీ అరేబియా కఠిన చర్యలు తీసుకుంది. ఆ దేశానికి చెందిన 56 వేల మంది బిచ్చగాళ్లను తిరిగి వెనక్కి పంపించింది. తమ దేశంలో భిక్షాటన, క్రిమినల్‌‌‌‌ నేరాలు పెరుగుతున్నాయన్న ఆందోళనల నేపథ్యంలో సౌదీ ఈ నిర్ణయం తీసుకుంది.