సీనియర్ నేషనల్ ఆర్చరీ చాంపియన్‌షిప్‌లో ఏపీ ఆర్చర్ బొమ్మదేవర ధీరజ్ గోల్డ్ మెడల్‌తో మెరిశాడు. హైదరాబాద్ బేగంపేట్ పబ్లిక్ స్కూల్‌లో గురువారం జరిగిన మెన్స్ రికర్వ్ ఒలింపిక్ రౌండ్‌లో ధీరజ్ (ఎస్‌ఎస్‌సీ)బీ 6-–0 తేడాతో మహారాష్ట్రకు చెందిన పార్థ్ సుశాంత్‌ను ఓడించి చాంపియన్‌గా నిలిచాడు.