డీవోపీటీ అనుమతి రాగానే అర్వింద్ కుమార్, కేటీఆర్‌పై చార్జిషీట్లు : సీఎం రేవంత్ రెడ్డి

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను ఓడించేందుకు ఆ పార్టీలోనే హరీశ్ రావు, కేటీఆర్ పోటీ పడుతున్నారు. గతంలో నేను కేసీఆర్‌ను ప్రజాస్వామ్య పద్ధతిలోనే ఓడించాను. కేటీఆర్, హరీశ్ రావు, కవితనే కాదు.. ప్రజాస్వామ్యంలో ఎవరైనా సీఎం కావచ్చు’’ అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.