ఢిల్లీలో 50శాతం ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం..ఉల్లంఘించే సంస్థలకు జరిమానాలు

దేశ రాజధాని నగరంలో వాయు కాలుష్యాన్ని కట్టడి చేసేందుకు ఢిల్లీ సర్కారు కీలక చర్యలను ప్రకటించింది. ఢిల్లీలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలన్నీ 50% మంది ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం ఇవ్వాలని ఆదేశించింది.