శబరిమలకు 11 మంది భక్తుల సైకిల్‌ యాత్ర

రణస్థలం మండ లం నారువా గ్రామం నుంచి 11 మంది అయ్యప్ప భక్తులు సైకిల్‌పై శబరిమల యాత్రకు బయలుదేరారు. ఈ మేరకు గురువారం ఈ సైకిల్‌ యాత్రను ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వర రావు జెండా ఊపి ప్రారంభించారు.