గుండెపోటుతో గర్భిణి మృతి.. శవాన్ని ఊళ్లోకి రానివ్వని గ్రామస్తులు..

ఓ గర్భిణి గుండెపోటుతో హాస్పిటల్‌‌లో చనిపోయింది. అంత్యక్రియల కోసం డెడ్‌‌బాడీని గ్రామానికి తీసుకొస్తుండగా.. ఊరికి కీడు జరుగుతుందంటూ గ్రామస్తులు అడ్డుకున్నారు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలంలో జరిగింది..