5, 6 క్లాసులకు ‘మోడల్’ ఎంట్రెన్స్!. వచ్చే ఏడాదే 5వ తరగతి స్టార్ట్ చేసేలా ప్లాన్

రాష్ట్రంలోని మోడల్ స్కూళ్లలో అడ్మిషన్ల విధానంలో మార్పులు చేసేందుకు విద్యా శాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇప్పటివరకు ఈ స్కూళ్లలో ఆరో తరగతి నుంచే ప్రవేశాలు ఉండగా.. వచ్చే అకాడమిక్ ఇయర్ నుంచి ఐదో తరగతికే స్టార్ట్ చేయాలని నిర్ణయించారు.