IND vs SA: బుమ్రా, శాంసన్, సుందర్ ఇన్.. సౌతాఫ్రికాపై ఐదో టీ20లో ఆ ముగ్గురిపై వేటు

మూడో టీ20లో గెలిచి ఫుల్ జోష్ లో ఉన్న టీమిండియా ఐదో టీ20లో మూడు మార్పులు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. వ్యక్తిగత కారణాలతో మూడో టీ20కి దూరమైన బుమ్రా.. చివరి టీ20కి జట్టులోకి వచ్చేశాడు. హర్షిత్ రానా స్థానంలో బుమ్రా జట్టులోకి రానున్నాడు.