AP Inter Exams time table 2026: ఏపీ ఇంటర్ విద్యార్థులకు అలర్ట్.. పరీక్షల టైమ్‌ టేబుల్‌లో మార్పు

Andhra Pradesh Intermediate Exams revised timetable 2026: ఏపీలో ఇంటర్మీడియట్ విద్యార్థులకు ముఖ్య గమనిక. ఇంటర్మీడియట్ పరీక్షల షెడ్యూల్‌లో స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి. ఈ మేరకు సవరించిన ఇంటర్ పరీక్షల టైమ్ టేబుల్‌ను ఏపీ ఇంటర్మీడియట్ బోర్డు ప్రకటించింది. ఫిబ్రవరి 23 నుంచి మార్చి 24వ తేదీ వరకూ ఏపీలో ఇంటర్మీడియట్ పరీక్షలు నిర్వహించనున్నారు.