Bigg Boss Telugu 9: "అమ్మ అరగంటలో వస్తానంది.. కానీ.." -కొడుకు ఫొటో చూసి సంజన కన్నీటి పర్యంతం!

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9 ముగింపు దశకు చేరుకుంది. ఈ ఆదివారం గ్రాండ్ ఫినాలే జరగనుండటంతో టైటిల్ విజేత ఎవరనే ఉత్కంఠ పీక్స్‌కు చేరింది. టాప్-5 కంటెస్టెంట్లలో ఒకరైన సంజన ప్రయాణం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. 103వ రోజు ఎపిసోడ్‌లో భాగంగా సంజన 'బిగ్‌బాస్ జర్నీ'ని ఆవిష్కరించారు.