ఉస్మాన్ హాది మరణంతో అట్టుడుకుతోన్న బంగ్లాదేశ్.. సంతాప దినాలు ప్రకటించిన సర్కార్

బంగ్లాదేశ్ అట్టుడుకుతోంది. ఇంక్విలాబ్ మంచ్ ప్రతినిధి షరీఫ్ ఉస్మాన్ హాది మరణం తరువాత రాజధాని ఢాకాతో సహా అనేక నగరాల్లో హింస చెలరేగింది. హాది సింగపూర్‌లో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఆరు రోజులుగా ప్రాణాలతో పోరాడుతూ గురువారం రాత్రి మరణించాడు. తదనంతరం, ఢాకాలో ఒక గుంపు వ్యక్తులు వార్తాపత్రిక కార్యాలయాలపై దాడి చేసి ధ్వంసం చేశారు.