మొత్తం బంగ్లా షేక్ అయితది: హాదీని చంపే ముందే గర్ల్ ఫ్రెండ్‎కు చెప్పిన నిందితుడు

బంగ్లాదేశ్ స్టూడెంట్ లీడర్ షరీఫ్ ఉస్మాన్ బిన్ హాదీ దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. దుండగుల కాల్పుల్లో తీవ్రంగా గాయపడ్డ హాదీ సింగపూర్‎లో చికిత్స పొందుతూ చనిపోయాడు.