Avatar 3 Box Office: బాక్సాఫీస్ వద్ద 'అవతార్: ఫైర్ అండ్ యాష్' సునామీ.. తొలి వీకెండ్ వసూళ్ల అంచనాలు ఇవే!

హాలీవుడ్ దర్శకుడు జేమ్స్ కామెరూన్ సృష్టించిన అద్భుత ప్రపంచం 'పండోర' మరోసారి వెండితెరపై ఆవిష్కృతమైంది. ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రియులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'అవతార్: ఫైర్ అండ్ యాష్' (Avatar: Fire And Ash) ఎట్టకేలకే థియేటర్లలోకి ఈ రోజు( డిసెంబర్ 19న ) వచ్చేసింది.