Panchayat Elections In Telangana: నకిలీ కుల ధృవీకరణతో సర్పంచ్ పదవి.. ఆందోళనకు దిగిన గ్రామస్తులు

నకిలీ కుల ధృవీకరణ పత్రంతో ఎన్నికల బరిలో నిలిచి సర్పంచ్‌గా ఎన్నికైనట్లు గ్రామస్తులు గుర్తించారు. అతడిని వెంటనే డిస్మిస్ చేసి.. మళ్లీ గ్రామపంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్‌ను గ్రామస్తులు డిమాండ్ చేశారు.