Bigg Boss Telugu 9 Finale: బిగ్ బాస్ 9 క్లైమాక్స్: కళ్యాణ్ పడాల 'విన్నర్' ఫిక్స్? ఓటింగ్ లో డీమాన్ పవన్ విధ్వంసం!

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 క్లైమాక్స్ వచ్చేసింది.. మరో రెండు రోజుల్లో, అంటే డిసెంబర్ 21న గ్రాండ్ ఫినాలే వేదికగా ఈ సీజన్ విజేత ఎవరో తేలిపోనుంది. సాధారణంగా బిగ్ బాస్ అంటేనే అంచనాలకు అందని ట్విస్టులు, ఆఖరి నిమిషం వరకు ఉత్కంఠ. కానీ ఈసారి సీజన్ ప్రారంభం నుంచి చివరి వరకు ఒక రేలర్ కోస్టర్ రైడ్‌లా సాగింది