శంకర్ పల్లి రైల్వే స్టేషన్ దగ్గర రైలు చక్రాల కింద మంటలు

చేవెళ్ల, వెలుగు: హైదరాబాద్ నుంచి కర్ణాటకలోని బెళగావికి వెళ్తున్న వారంతపు ప్రత్యేక రైలుకు గురువారం రాత్రి పెను ప్రమాదం తప్పింది. శంకర్ పల్లి రైల్వే స్టేషన్ సమీపంలోకి రాగానే రైలు చక్రాల వద్ద ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో