మ్యాప్‌లను పబ్లిక్ మ్యాప్ డొమైన్‌లో పెట్టండి.. ప్రభుత్వానికి హైకోర్టు

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) డివిజన్ల సంఖ్యను 150 నుంచి 300కు పెంచే ప్రక్రియను నిలిపివేస్తూ ఉత్తర్వులను జారీ చేసేందుకు హైకోర్టు నిరాకరించింది. ప్రభుత్వం జారీ చేసిన ప్రాథమిక నోటిఫికేషన్‌పై స్టే ఆదేశాలు జారీ చేయబోమని తేల్చి చెప్పింది.