చందానగర్ లో అగ్నిప్రమాదం.. 52 అంతస్తుల భారీ బిల్డింగ్ సైట్ లో పేలిన సిలిండర్..

హైదరాబాద్ చందానగర్ లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని లింగంపల్లి రైల్వే స్టేషన్ పక్కనే ఉన్న 52 అంతస్తుల భారీ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ సైట్ లో గ్యాస్ సిలిండర్ పేలడంతో భారీగా మంటలు వ్యాపించాయి