డీలిమిటేషన్ అభ్యంతరాలకు మరో రెండు రోజులు : బల్దియా

వార్డుల డీలిమిటేషన్​కు సంబంధించిన అభ్యంతరాల గడువును మరో రెండు రోజుల పాటు పొడిగిస్తూ హైకోర్టు తీర్పునివ్వడంతో గురు,శుక్రవారాల్లో కూడా సర్కిల్, జోనల్ ఆఫీసులతో పాటు జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీసులో అభ్యంతరాలను స్వీకరించనున్నారు.