టారిఫ్.. నా ఫేవరేట్..పది నెలల్లోనే ఎనిమిది యుద్ధాలు ఆపిన: ట్రంప్

తాను రెండోసారి అధికారంలోకి వచ్చిన 10 నెలల్లోనే 8 యుద్ధాలను ఆపానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. గురువారం ఆయన వైట్ హౌస్ నుంచి అమెరికన్లను ఉద్దేశించి మాట్లాడారు.