మూడు రోజులు తిరుపతి, మచిలీపట్నం నుంచి హైదరాబాద్‌కు ప్రత్యేక రైళ్లు.. ఈ స్టేషన్లలో స్టాప్‌లు!

తిరుపతి, మచిలీపట్నం నుంచి హైదరాబాద్ రావాలి అనుకునేవారికి దక్షిణ మధ్య రైల్వే గుడ్‌న్యూస్ చెప్పింది. ప్రత్యేక రైళ్లను ప్రకటించింది.