శ్రీశైలం మహా క్షేత్రంలో యువతి వింత చేష్టలు..సోషల్ మీడియాలో వైరల్..ఆగ్రహించిన భక్తులు

శ్రీశైలం వంటి పవిత్ర పుణ్యక్షేత్రాలలో కొందరు యువతీ యువకులు ప్రవర్తిస్తున్న తీరు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. భక్తిభావంతో గడపాల్సిన చోట, సోషల్ మీడియా పిచ్చితో నిబంధనలను అతిక్రమిస్తూ చేస్తున్న వికృత చేష్టలతో భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నాయి.