Jagan Meet Governor: గవర్నర్‌ను కలవనున్న జగన్.. పోలీసులు అలర్ట్

ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌ అబ్దుల్ నజీర్‌ను గురువారం వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కలవనున్నారు. గవర్నర్‌తో సమావేశమై పలు కీలక అంశాలపై చర్చించే అవకాశాలు ఉన్నాయి.