ధనుర్మాసం: పెళ్లీడు అమ్మాయిలు చేయాల్సిన పూజ ఇదే.. వివాహం తర్వాత అంతా మంచే జరుగుతుంది..!

ధనుర్మాసంలో అవివాహితులు గోదాదేవి సమేత రంగనాయకస్వామిని ( విష్ణుమూర్తి రూపంలో ఉన్న శ్రీకృష్ణపరమాత్ముడిని) పూజించాలని పండితులు చెబుతున్నారు. ఇలా చేయడం వలన కోరుకున్న వ్యక్తితో వివాహం జరుగుతుందని.. ఆ తరువాత జీవితం ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనసాగుతుందని పండితులుచెబుతున్నారు.