జూబ్లీహిల్స్ ట్రాఫిక్ సీఐ పై బదిలీ వేటు..లంచం ఆరోపణలపై మరో ముగ్గురు కూడా..

జూబ్లీహిల్స్ ట్రాఫిక్ ఇన్​స్పెక్టర్ నర్సింగరావు, ఎస్సై అశోక్, హోంగార్డ్ కేశవులు, కోర్టు కానిస్టేబుల్ సుధాకర్​పై బదిలీ వేటు పడింది.