మా కొడుకు సూసైడ్కు ర్యాగింగే కారణం.. ఇంటర్ విద్యార్థి తల్లిదండ్రుల ఆరోపణ

ర్యాగింగ్ వల్లే తమ కుమారుడు ఆత్మహత్య చేసుకొని ఉంటాడని ఇంటర్ ఫస్టియర్ఎంపీసీ విద్యార్థి శ్రీకేతన్(17) తల్లిదండ్రులు బలరాం, నాగలక్ష్మి ఆరోపించారు. కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్ పరిధిలోని సాయి నగర్ కాలనీలో ఓ కళాశాల ఎదుట విద్యార్థి సంఘాల నాయకులతో కలిసి బుధవారం ధర్నా చేపట్టారు.