నాంపల్లి కోర్టుకు బాంబు బెదిరింపు

హైదరాబాద్‌లోని నాంపల్లి కోర్టుకు బాంబు బెదిరింపులు కలకలం రేపుతున్నాయి. గురువారం ( డిసెంబర్ 18) నాంపల్లి కోర్టులో బాంబు పెట్టామంటూ గుర్తుతెలియని వ్యక్తులు బెదిరింపులకు పాల్పడ్డారు.