సోనియా, రాహుల్ గాంధీలకు బీజేపీ క్షమాపణ చెప్పాలి..కరీంనగర్ లో కాంగ్రెస్ భారీ ర్యాలీ, ఉద్రిక్తత

కరీంనగర్‌లో నేషనల్ హెరాల్డ్ కేసు నేపథ్యంలో కాంగ్రెస్ శ్రేణులు చేపట్టిన నిరసన కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది.నేషనల్ హెరాల్డ్ కేసులో కేంద్ర ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడుతోందని ఆరోపిస్తూ కరీంనగర్ కార్పొరేషన్ కాంగ్రెస్ కమిటీ భారీ ర్యాలీని నిర్వహించింది.