Bangladesh Unrest: బంగ్లాదేశ్‌లో ఉద్రిక్తతలు.. స్థానిక పత్రికలకు నిప్పు పెట్టిన ఆందోళనకారులు
బంగ్లాదేశ్‌లో ఇంక్విలాబ్ మంచ్ కన్వీనర్, యువ నేత హైదీ మృతి చెందడంతో కలకలం రేగుతోంది. నిరసనలు హింసాత్మకంగా మారాయి. పలు పత్రికల కార్యాలయాలకు నిరసనకారులు నిప్పు పెట్టారు.