'నెంబర్లను నమ్మను... ఆకస్మిక తనిఖీలకు వస్తా' - కలెక్టర్ల కాన్ఫరెన్సులో సీఎం చంద్రబాబు

రెండు రోజుల పాటు జరిగిన కలెక్టర్ల కాన్ఫరెన్సులో వివిధ అంశాలు చర్చకు వచ్చాయి. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. తాను నెంబర్లు నమ్మనని... ఆకస్మిక తనిఖీలకు వస్తానని స్పష్టం చేశారు.  దెబ్బతిన్న ఏపీ బ్రాండ్ ను తిరిగి తీసుకురాగలిగామని వ్యాఖ్యానించారు.