మళ్లీ పాత మోడల్లోనే స్కూల్ యూనిఫామ్ : ఎడ్యుకేషన్ ఆఫీసర్లు

సర్కారు స్కూల్ పిల్లల యూనిఫామ్ విషయంలో ఎడ్యుకేషన్ ఆఫీసర్లు యూటర్న్ తీసుకున్నారు. ఈ ఏడాదే మార్చిన డిజైన్​ను పక్కనపెట్టి.. మళ్లీ పాత మోడల్​నే కొనసాగించాలని డిసైడ్ అయ్యారు.