ఓటమి భయంతో పురుగుల మందు తాగిండు.. పోలింగ్ జరుగుతుండగా సర్పంచ్ అభ్యర్థి సూసైడ్ అటెంప్ట్

కాగ జ్ నగర్, వెలుగు: మూడో విడత సర్పంచ్​ ఎన్నికల పోలింగ్​ జరుగుతుండగా ఓ అభ్యర్థి ఓటమి భయంతో ఆత్మహత్యాయత్నం చేశాడు.