ఎల్లమ్మబండ లో రోడ్డు విస్తరణ పనులు

ఆల్విన్​కాలనీ డివిజన్​ఉషముళ్లపూడి కమాన్ నుంచి గాజులరామరం వరకు ఎల్లమ్మబండ మీదుగా జీహెచ్‌ఎంసీ అధికారులు బుధవారం రోడ్డు విస్తరణ పనులు చేపట్టారు.