వక్ఫ్ భూములను రక్షిస్తం..ఉమ్మీద్ పోర్టర్లో వివరాల అప్ లోడ్ కోసం కేంద్రాన్ని టైమ్ అడిగినం : మంత్రి మొహమ్మద్ అజారుద్దీన్

రాష్ర్టంలో వక్ఫ్ భూములను రక్షిస్తామని మైనారిటీ శాఖ మంత్రి మొహమ్మద్ అజారుద్దీన్ అన్నారు. రాష్ర్టవ్యాప్తంగా వక్ఫ్ పరిధిలో 63,180 ఎకరాల భూములు ఉండగా.. 16,700 మాత్రమే రికార్డుల్లో నమోదయ్యాయని ఆయన తెలిపారు.