Special Focus on Every Student
గిరిజన సంక్షేమ ఆశ్రమ ఉన్నత పాఠశాలల్లో విద్యనభ్యసిస్తున్న ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని జాయింట్ కలెక్టర్, ఐటీడీఏ ఇన్‌చార్జి పీవో సి.యశ్వంత్‌కుమార్‌రెడ్డి ఆదేశించారు. గురువారం పి.కోనవలస , పద్మాపురం, పాచిపెంట, బద్నక్‌వలసలో గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలుర, బాలికల పాఠశాల మినీ గురుకులాన్ని సందర్శించారు.