జీవనోపాధి కొరవడి నిరుపేదలు పట్టణాలు, నగరాలకు వలస వెళ్లి జీవన విధ్వంసానికి గురవుతున్నారని, మెరుగైన జీతభత్యాల కోసం పట్టభద్రులు విదేశాలకు వెళ్లి ఎన్నో అవమానాలను, హింసను ఎదుర్కొంటున్నారని, వలసదారులది ఒడవని దుఃఖం అని నకిరేకల్ ప్రభుత్వ డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్ బెల్లి యాదయ్య అన్నారు.