చెన్నూరును రాష్ట్రంలోనే రోల్ మోడల్ గా తీర్చి దిద్దుతా: మంత్రి వివేక్ వెంకటస్వామి
సుమారు 20 లక్షలతో ఈ అంబేద్కర్ భవనం నిర్మించా.. మరో 20 లక్షలతో ప్రహరీ గోడ మరిన్ని సౌకర్యాలు కల్పిస్తానని తెలిపారు వివేక్. అంబేద్కర్ భవనాన్ని దళిత సంఘాల వాళ్లందరూ వాడుకోవాలని సూచించారు.