విద్యుత్ శాఖలో మూడో డిస్కం... 2 వేల మంది ఉద్యోగులు.. ఆస్తులు, అప్పుల బదలాయింపునకు చర్యలు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర విద్యుత్ శాఖ పరిధిలో మూడో డిస్కం ఏర్పాటుకు అనుమతిస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వలు జారీ చేసింది. అగ్రికల్చర్, లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్‌‌లు, మిషన్ భగీరథ, జలమండలి, పట్టణ నీటి సరఫరా కనెక్షన్లను