ఆదిలాబాద్ జిల్లాలో ముగిసిన మూడో విడత ఎన్నికలు

గ్రామాల్లో ఓట్ల పండుగ ముగిసింది. మూడు విడతల్లో జరిగిన పంచాయతీ ఎన్నికలకు బుధవారంతో తెరపడింది. 20 రోజులుగా జరుగుతున్న ఎలక్షన్లు ప్రశాంతంగా ముగియడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.