21 నుంచి ధ్యాన మహాయాగం..పిరమిడ్ స్పిరిట్చ్యువల్ సొసైటీస్ మూవ్‌‌ మెంట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో.

బషీర్‌‌బాగ్, వెలుగు: ప్రపంచ ధ్యాన దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నెల 21 నుంచి 31 వరకు కడ్తల్ మహేశ్వర పిరమిడ్ వద్ద పిరమిడ్ స్పిరిట్చ్యువల్ సొసైటీస్ మూవ్‌‌మెంట్ ట్రస్ట్​ ఆధ్వర్యంలో పత్రీజీ ధ్యాన మహాయాగం–4 నిర్వహిస్తున్నట్లు ట్రస్ట్ చైర్మన్ విజయ భాస్కర్ రెడ్డి తెలిపారు.