ఒక తెలుగోడు, ఒక హిందీ వాడు కలిసి చేసిన సినిమా ఇది: అడవిశేష్

ఇది చాలా బిగ్ ఫిలిం. తెలుగు, హిందీ భాషల్లో తీశాం. ఒక తెలుగోడు, ఒక హిందీ వాడు కలిసి చేసిన సినిమా. నేను షానియల్ కలిసి రాశాం. తను నా బెస్ట్ ఫ్రెండ్. మేమిద్దరం యూఎస్‌‌‌‌లో పెరిగాం. తను మన కల్చర్ అర్థం చేసుకొని, నేను తన కల్చర్ అర్థం చేసుకుని ఒక హైబ్రిడ్ సినిమా చేశాం